¡Sorpréndeme!

కొత్త జెర్సీతో బరిలోకి టీమిండియా, ఇక ఆట ఆరంభం *Cricket | Telugu OneIndia

2022-09-19 2,829 Dailymotion

BCCI Released the New Jersey for Teamindia Mens and Womens Teams | టీమిండియా మెన్స్, వుమెన్స్ క్రికెట్ జట్ల జెర్సీలను బీసీసీఐ ఆదివారం విడుదల చేసింది. అయితే ఈ జెర్సీ టీ20లకు మాత్రమే వర్తించనుంది. గత కొన్ని రోజులుగా జెర్సీ ప్రమోషన్ విషయంలో ఎంపీఎల్ బ్రాండ్ చాలా హైప్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ముందు నుంచి ఇక నయా జెర్సీలో టీమిండియా కన్పించబోతుంది

#T20WC2022
#Jersey
#BCCI
#India
#Cricket
#TeamIndia